లవ్ మీ అగైన్ (లిరిక్స్) ~ నాన్నకు ప్రేమతో

లవ్ మీ అగైన్ (లిరిక్స్) ~ నాన్నకు ప్రేమతో

Song Title: Love Me Again
Album: Nannaku Prematho[2015]
Starring: Jr. Ntr, Rakul Preet
Music: Devi Sri Prasad
Lyrics: Chandrabose
Singer: Sooraj Santosh
Musicians/ Keyboards: Krishna Prasad
Rythm: Kalyan
Solo Voilin: Manoj Ramachamdran

English  | తెలుగు 

లవ్ మీ అగైన్ (లిరిక్స్) ~ నాన్నకు ప్రేమతో

అయ్యాయి..యే..ఓ  [5x]
మ్...నిదరోని తూరుపు కోసం సూరీడే మళ్లీ రాడా
మ్...జతలేని తారలకోసం జాబిల్లే మళ్లీ రాదా
మ్...అడుగేయ్యని తీరం కోసం అలలైన మళ్లీ రావా
అడుగుతున్నా నిన్నే మళ్లీ ప్రేమించేయ్ వా..
ఆ... లవ్ మీ అగైన్ 
ఆ... లవ్ మీ అగైన్
ఆ... లవ్ మీ అగైన్ ఓ యే...!
ఆ... లవ్ మీ అగైన్ బేబీ యే..
అయ్యాయి..యే..ఓ  [2x]

కలలైనా కన్నీలైన కన్నులలో మళ్లీ రావా
గుబులైన సంబరమైన గుండెలలో మళ్లీ రాదా 
మళ్లీ చూసేవు మళ్లీ నవ్వేవు
నిన్న మొన్న చేసిందే మళ్లీ మళ్లీ చేసేవు
చూపిన కోపాన్నే మళ్లీ నాపై చూపేవు 
మళ్లీ నన్నే ప్రేమించరాలేదా
ఆ... లవ్ మీ అగైన్ లవ్ మీ అగైన్
ఆ... లవ్ మీ అగైన్  హొ ఓ ఓ ఓ ఓ........ 

మనసారా బతిమాలానే మన్నించవే నను తొలిసారి
పొరపాటే జరగదులేవే ప్రేమించవే రెండోసారి 
మళ్లీ వస్తాను మళ్లీ చూస్తాను 
మళ్లీ నీకే పరిచయమౌతాను
మళ్లీ నా మనసు నీకందిస్తాను 
అలవాటుగా నన్ను ప్రేమించవా
ఆ... లవ్ మీ అగైన్ లవ్ మీ అగైన్
ఆ.. లవ్ మీ అగైన్  హొ ఓ ఓ ఓ ఓ...
ఆ... లవ్ మీ అగైన్ బేబే.. 
ఆ.. లవ్ మీ అగైన్  హొ ఓ ఓ ఓ ఓ...

Back to Album

Love Me Again Song Teaser

Labels: , , , , , , ,