నా మనసు నీలో (లిరిక్స్) ~ నాన్నకు ప్రేమతో


Naa manasu neelo song lyrics in telugu script font words image from nannaku prematho
నా మనసు నీలో (లిరిక్స్)  ~ నాన్నకు ప్రేమతో
Song Title: Na Manasu Neelo
Album: Nannaku Prematho[2015]
Starring: Jr. Ntr, Rakul Preet
Music: Devi Sri Prasad
Lyrics: Bhaskara Bhatla
Singers: DSP, Sharmila
Musicians/ Keyboards: Krishna Prasad
Rythm: Kalyan & Krishna Prasad
Guitar Yamping: Chitti Prakash Rao
Guitar Melody: DSP SAX: Martin

English  | తెలుగు 

నా మనసు నీలో (లిరిక్స్)  ~ నాన్నకు ప్రేమతో

లుక్ ఇన్ మై ఐయ్స్ అండ్ ఫీల్ మై హార్ట్
విల్ టెల్ యు ఎ లాట్  దట్ వర్డ్స్ కెన్ నాట్
హోల్డ్ మై హ్యాండ్ డోంట్ లెట్ మి ఫ్రీ
ఐ నీడ్ టు హియర్ దట్ యు లివ్ ఫర్ మి

నా మనసు నీలో నీ మనసు నాలో
గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయనే
నా మనసు నీతో నీ మనసు నాతో
భాణమేసినట్టు భలేగా అతుక్కుపోయనే
 డోంట్ యు ఎవర్ లీవ్ మి బేబీ
యువర్ బార్న్ టు లవ్ మి
యు గాట్ టు  బిలీవ్ మి బేబీ
ఐయామ్ ద వన్ ఫర్ యు
నీలో తెచ్చి పోస్తున్నాను నాలోని సగాలు
నాలో నిన్ను మోస్తున్నాను పగలు రాత్రులు
                                                      [నా మనసు నీలో]
లుక్ ఇన్ మై ఐయ్స్ అండ్ ఫీల్ మై హార్ట్
విల్ టెల్ యు ఎ లాట్  దట్ వర్డ్స్ కెన్ నాట్
హోల్డ్ మై హ్యాండ్ డోంట్ లెట్ మి ఫ్రీ
ఐ నీడ్ టు హియర్ దట్ యు లివ్ ఫర్ మి

మ్ ... చలిగా గిల్లుతుంటే శీతాకాలం
ముద్దులతో యుద్దాలెన్నో చేసి వేసవిలా మార్చుదాం
కౌగిలిలోన ఉంటె కారాగారం
తప్పదిక నేరాలెన్నో చేసి లోంగిపోదాం ఇద్దరం
డోంట్ యు వాన్న బి మై బేబీ
ఫరెవర్ అండ్ ఎవర్
కత్తులు దూసుకుంటున్నాయి ఇద్దరి కన్నులు
                                                      [నా మనసు నీలో]
యు గాట్ ఆన్ మి టు లిసన్ ఆన్ మీ అప్
కీప్ ఇట్ గో ఇన్ ఐ ఫీల్ లైక్ మూవ్ ఇన్
యు నెవర్ నొ ద వే యు మేక్ మీ ఫీల్
యుఆర్ మై ట్రెండ్ సెట్టర్ థిస్ గేమ్ ఈజ్ గెట్టింగ్ బెటర్

 మ్... విద్యుత్ కొరతరాదే మనకేనాడు
వొంటిలో వేడిని వాడుకుంటూ వెలిగిద్దాం రాత్రిని
సిగ్గులు ధరికి రావే మనకేనాడు
కోరికెల కంచెను కట్టుకుంటూ మూసేద్దాంలే దారిని
డోంట్ యు వాన్న బి మై బేబీ
ఫరెవర్ అండ్ ఎవర్
దెబ్బకి బద్దలవ్తున్నాయి ఇద్దరి హద్దులు హు....
                                                      [నా మనసు నీలో]
లుక్ ఇన్ మై ఐయ్స్ అండ్ ఫీల్ మై హార్ట్
విల్ టెల్ యు ఎ లాట్  దట్ వర్డ్స్ కెన్ నాట్
హోల్డ్ మై హ్యాండ్ డోంట్ లెట్ మి ఫ్రీ
ఐ నీడ్ టు హియర్ దట్ యు లివ్ ఫర్ మి

Back to Album

Na Manasu Neelo Song Teaser

Labels: , , , , , , ,