బావ బావ పన్నీరు (లిరిక్స్) ~ కృష్ణాష్టమి | www.TeluguLyrics.co.in

Bava-bava-panneeru-song-lyrics-in-telugu Photo, Image, Cd Covers, Pictures
Bava Bava Panneru Song Lyrics
Song Title: Bava Bava Panneeru
Album: Krishnashtami[2016]
Starring: Sunil Varma, Dimple Chopade, Nikki Garlani
Music: Dinesh
Lyrics: Vari Kuppal Yadagiri
Singers: Dhanunjay, Ramya Behara

English  | తెలుగు 

బావ బావ పన్నీరు (లిరిక్స్)

చోళి కె పీఛే మేర ధక్ ధక్ దిల్ ఏ ఉన్నదిరో
అందులో నీ పోస్టర్ యేసా ఎట్టాగుందో చూసుకోరో
కళ్ళు కుట్టినాక ఎంత హుషారో
ముద్దు పెట్టినాక ఎంత హుషారో
కౌగిలించినాక ఎంత హుషారో
ఎంత హుషారో ఎంత హుషారో
ఎహేయ్ తిట్టు తిట్టే దాక ఎంత ఉసూరో
ఉట్టి కొట్టే దాక ఎంత ఉసూరో
పట్టు బట్టేదాక ఎంత ఉసూరో
ఎంత ఉసూరో ఎంత ఉసూరో
అంధాల వింధిస్తారారో
హో బావ బావ పన్నీరు
మరదలిపై నువ్వో కన్నేయి రో
హో బావ బావ పన్నీరు
అడ్దోస్తే సిగ్గుని తన్నేయి రో
అచి కచి కొ అచి కచి కొ గిల్లీ గీచ్చుకో
వచ్చి వచ్చి పో వచ్చి వచ్చి పో మళ్లీ వచ్చి పో
వామ్మో యమకంతిరివే నువ్వు
ఓ పిల్ల సాల్లే నీ జోరు
గోడె దూకించే ఈ తీరు
ఓ పిల్ల సాల్లే నీ జోరు
ఆపేయి నీ తికమక తీన్మారు
నవ్వేస్తూ దువ్వేస్తావు
దువ్వేస్తూ దూరేస్తావు
దూరేసి దిల్ లో ఏదో దిన్ గానా చేసేస్తావు
ఎనకొస్తే పరిగేడతావు
ముందుంటే తప్పుకెళతావు
కన్ను కొట్టిన కదలక నన్నే
ఉక్క పోతై ఉడికిస్తావు
పొద్దుగాలే మొదలెట్టావు
ముద్దులంటూ ఎగబడినావు
వరసైనా బావవి నువ్వు
సరసం నా హక్కని మరీచావు
హో బావ బావ పన్నీరు
మరదలిపై నువ్వో కన్నేయి రో
హో బావ బావ పన్నీరు
అడ్దోస్తే సిగ్గుని తన్నేయి రో
అచి కచి కొ అచి కచి కొ గిల్లీ గీచ్చుకో
వచ్చి వచ్చి పో వచ్చి వచ్చి పో మళ్లీ వచ్చి పో
వామ్మో యమకంతిరివే నువ్వు
ఓ పిల్ల సాల్లే నీ జోరు
గోడె దూకించే ఈ తీరు
ఓ పిల్ల సాల్లే నీ జోరు
ఆపేహేయ్ నీ తికమక తీన్మారు

Back to Album

Labels: , , , ,