గోకుల తిలక (లిరిక్స్) ~ కృష్ణాష్టమి | www.TeluguLyrics.co.in

Gokula Tilaka Song Lyrics in Telugu From Krishnashtami | Suni Varma | Images | Photos | Pictures | Posters | CD Covers
Gokula Tilaka Song Lyrics
Song Title: Gokula Tilaka
Album: Krishnashtami[2016]
Starring: Sunil Varma, Dimple Chopade, Nikki Garlani
Music: Dinesh
Lyrics: Anantha Sriram
Singer: Revanth

English  | తెలుగు 

గోకుల తిలక (లిరిక్స్)

గోకుల తిలక గోపాల జై హరి కృష్ణ మురారి
మోహన రూప మధుసూధనా హరి బృందా విహారీ
గో గో ఏ దేశం అయిన చెప్పేది ఏముందీ
గో గో మనిషన్నవాడు పుట్టాక చావాలి
గో గో నా దేశం మాత్రం చెప్పేదింకోటుంది
గో గో ఎవడైనా కాని చచ్చాక పుట్టాలి
ప్రతి చోట రోజూ ఏదో ఒక మేనియా
ఏ మేనియాకి లొంగాదేనాడు ఇండియా
చీర్ అప్ ఫర్ ఇండియా
వీ ఆల్ లవ్ ఇండియా
వీ డై ఫర్ ఇండియా
వీ రాక్ యాజ్ ఇండియా         [2x]

కృష్ణం ప్రణయ సఖి సుందరం
బాల కృష్ణం ప్రణయ సఖి సుందరం    [2x]

అవసరానికి పలకరించే మనుషులేమో ఇక్కడ
అవసరంలో పక్కనుండే మనసులేమో అక్కడ
అమ్మ పేరుని మరచిపోయే కొడుకులేమో ఇక్కడ
తాతా పేరుని నిలపగలిగే మనువలేమో అక్కడ
కాలాన్ని డాలర్స్ తో కొలిచే జనమకి
సాయాన్ని వ్యాపారం చేసే జవానకి
ఆస్తులంటే ఆప్తులేనని
బల్ల గుద్ది బోధించింది ఇండియా
వాన్నా లవ్ ఫర్ ఇండియా
ఇన్‌స్పైరింగ్ ఇండియా
ఫార్వర్డ్ హమ్ ఇండియా
యే హమారా ఇండియా
బ్యూటిఫుల్ ఇండియా
ఇన్‌స్పైరింగ్ ఇండియా
ఫార్వర్డ్ హమ్ ఇండియా
యే హమారా ఇండియా

Back to Album

Labels: , , , ,