నువ్వేనా (లిరిక్స్) ~ సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు

Nuvvena Song Lyrics
Song Title: Nuvvena
Album: Seethamma Andalu Ramayya Sitralu[2016]
Starring: Raj Tarun. Arthana
Music: Gopi Sunder
Lyrics: Vanamali
Singer: Haricharan

English  | తెలుగు 

నువ్వేనా (లిరిక్స్)

నువ్వేనా హో నువ్వేనా
నువ్వేనా హో నువ్వేనా
నాకు పసి ప్రపంచమైన
నాకు ప్రతి వసంతమైన
నా కధకు సుకాంతమైన నువ్వేనా
నాకు చిరు సంతోషమైన
నాకు తొలి కన్నీటివైన
నా కలకు నిజానివైన నువ్వేనా
నువ్వేనా హో నువ్వేనా
నువ్వేనా హో నువ్వేనా

నువ్వున్న మదిలో ఈ గుండె గదిలో
నీ గురుతూ మేలిపెడుతుందే ఒక్కో క్షణము
నీ స్నేహమడిగే నాలోని కలకు
ఏ నిదుర రానంటోందే కలిసే వరకు
నీ తోడు లేక నీ ప్రేమ లేఖ
నేనుండలేనే నీతోరాని నన్నింక
నీ జ్ఞాపకం విడిచేల్లదే ఏం చేసినా
ఇన్నాళ్ళుగా లేదేమిటో ఈ యాతన
నువ్వేనా హో నువ్వేనా

Back to Album

Labels: , , , , ,