నువ్వు నేను అంతే (లిరిక్స్) ~ కృష్ణాష్టమి | www.TeluguLyrics.co.in

Nuvvu Nenu Anthe Song Lyrics in Telugu From Krishnashtami | Suni Varma
Nuvvu Nenu Anthe Song Lyrics
Song Title: Nuvvu Nenu Anthe
Album: Krishnashtami[2016]
Starring: Sunil Varma, Dimple Chopade, Nikki Garlani
Music: Dinesh
Lyrics: Siri Vennela
Singers: Vijay Prakash, Ramya Behara

English  | తెలుగు 

నువ్వు నేను అంతే (లిరిక్స్)

నువ్వు నేను అంతే
లోకం అంటే ఇంతే
ఇంకేదైనా ఉన్నా లేనట్టే
ఎవరైనా ఇది వింటే
ఏమనుకుంటారంటే
అనుకోడానికి ఎవరో ఉన్నట్టే
అనుమానం కలిగిందేంధుకు ఇంతగా ఒహో..
అణు మాత్రం దూరం కూడా లేదుగా
ఆది కూడా చెప్పాలా నమ్మేట్టుగా
                         [ నువ్వు నేను అంతే ]

కన్నుల్లో నీ రూపు
కదిలిందా నువు చెప్పు
నిద్దర్లోనైనా వొడిలిందా నీ తలపు
అపుడపుడు నీ చూపు
నన్నొదిలి కాసేపు
ఎటువైపెలుతుంది అసలేంటో మైమరపు
ఎప్పటికప్పుడు కంటికి నువ్వు
సరికొత్తగా కనిపించోద్దా
అందుకనే నా చూపును కోద్దిగా పక్కకి పంపిస్తా
ఎవరైనా ఇది వింటే
ఏమనుకుంటారంటే
అనుకోడానికి ఎవరో ఉన్నట్టే

నా ఊపిరి నీ వెంటే వస్తూనే ఉంటుంధే
నిను తాకే గాలై కనిపెడుతూ ఉంటుంధే
అతి జాగ్రత్తనుకుంటే ఏం చేస్తాం తప్పదులే
మగ మనసుని కొంచెం గమనిస్తూ ఉండాలే
ఏ పని మీదెడుతున్నా మనసును నాతో తీసుకూపోనే
అది నీ దగ్గరనే ఉంచాగా చూసిండవు పోన్లే
                         [ నువ్వు నేను అంతే ]

Back to Album

Labels: , , , ,