పెర్ ధనుషు (లిరిక్స్) ~ మాస్ (2016) | www.TeluguLyrics.co.in

Mass 2016 telugu movie image, poster, pictures, photos, cdcovers, pics
Paer Dhanushu Song Lyrics
Song Title: Paer Dhanushu
Album: Mass - 2016
Starring: Dhanush, Kajal Agarwal
Music: Anirudh Ravichander
Singer: K.G Ranjith & Aravind Srinivas

English  | తెలుగు 

పెర్ ధనుషు (లిరిక్స్)

పెర్ ధనుషు మనిషే దురుసు
పొగరే తెలుసు ఇరుపే మనసు
హేయ్.. మనిషెంతో స్వచ్చమురా స్వచ్చమురా
ముచ్చమురా ముచ్చమురా
స్వచ్చమురా స్వచ్చమురా ముచ్చమురా
వేధించే దూరముల శోకాముల భారముల
శోకాముల భారముల కాతరులే చెయ్యడురా
మారి... రూట్ యే వేరే మారి
ఫైట్ యే చేసే మారి
మారి... ఊదే శంకం మారి
ఉరిమే సింగం మారి           [2x]
మారి....

ఊరు తీరు తెలియదులే
న్యాయం ధర్మం ఎరగడులే
దారె తనది మీరడులే
ప్రేమ గీమ కోరడులే          [2x]

హేయ్.. బయపెట్టే  హేయ్.. బూచాడే
హేయ్...  బయటేపడని కిల్లాడి
తెరచాటు హేయ్...  ఆటాడే హేయ్...
ఈ కేడీలందరి యమకేడి

మారి... రూట్ యే వేరే మారి
ఫైట్ యే చేసే మారి
మారి... ఊదే శంకం మారి
ఉరిమే సింగం మారి
మారి....

పెర్ ధనుషు మనిషే దురుసు
పొగరే తెలుసు ఇరుపే మనసు
హేయ్.. మనిషెంతో స్వచ్చమురా స్వచ్చమురా
ముచ్చమురా ముచ్చమురా
స్వచ్చమురా స్వచ్చమురా ముచ్చమురా
వేధించే దూరముల శోకాముల భారముల
శోకాముల భారముల కాతరులే చెయ్యడురా

Back to Album

Labels: , , ,