నీ జత సాంగ్ లిరిక్స్ తెలుగులో - రమణ


ఈ పాట లిరిక్స్ రమణ తుమ్మగంటి  Add Lyrics పేజి నుండి పంపారు. ఒక సారి మీ అభిప్రాయాన్ని వ్యాఖ్యల ద్వారా తెలియజేయండి.

నీ జత లిరిక్స్  


నీ జత, కథ నేను అవ్వనా!!
నీ యద !! నాదై !! ఏకమవ్వదా !!

నిన్ను నిన్న చూసిన నన్ను నిన్నుగా!
నువ్వూ నన్ను మార్చినావే నన్ను నీకూగ .

దూరమెoత దూసుకున్న దగ్గరవ్వనా ...
కాలమెంత కరగకున్న  వేచి ఉండనా !!.
                                      " నీ జత "

మొదటి చూపులో !! మాటలు ఆడిన భావనే మళ్లీ మళ్లీ నీతోన..... 
మనకు మధ్యన మలుపులు ఏంటి   ఇలా ?? వేరే
వేరు కాములే....
ఊపిరి ఉన్న రోజు వరకు నీ ..ఊసునవ్వనా ! అడుగులు ఉన్న దారి వరకు నీ తోడు అవ్వనా !!!
                                        " నీ జత "

Lyrics written by 

Ramana Tummaganti
S/o Nilakantamu
Koduru village,garividi mandalam,
Vizianagaram district-535101
Andhra Pradesh
Mob-9492309663, 9848455640

Labels: , ,